Vagartha

10. Upanayanam - Sandhya | ఉపనయనం - సంధ్య | In Telugu | Sri Kanchi Paramacharya leelalu


Listen Later

10. Upanayanam - Sandhya | ఉపనయనం - సంధ్య | In Telugu | Sri Kanchi Paramacharya leelalu


Series of Sri Kanchi Paramacharya Vaibhavam in Telugu

క్లాసులు అయిపోయిన తరువాత సూర్యాస్తమయం వరకూ ఆడి సంధ్యాకాలంలో ఆట ఆపి స్కూలు ప్రక్కనే ప్రవహించే సెలయేటికి వెళ్ళేవాళ్లం. ఊరి బయట ఇళ్ళు కప్పులు కనిపించే ఆరుబయట కూర్చుని సంధ్యావందనం చేయాలనుకొనే పెద్దవాళ్లు విభూతి మొదలైన సరంజామాతో అక్కడికి వచ్చేవారు. మేము గబగబా పంచె, చొక్కా విప్పేసి, గోచిగుడ్డతో సెలయేటిలో దిగి ముఖం, కాళ్లూ, చేతులు కడుక్కొని, ఆ పెద్దవాళ్ళను అడిగి విభూతిపుచ్చుకొని సాయం సంధ్య వార్చుకొనేవాళ్ళం.
#SriKanchiParamacharyaleelalu

#nadichedevudu

#MahaSwamyLeelalu

#devotional

#kanchi

#mahaperiyava

#kanchiparamacharya

#SriChandrasekharendra Saraswathi

...more
View all episodesView all episodes
Download on the App Store

VagarthaBy Vagartha