Sign up to save your podcasts
Or

బఠానీ గింజ పరిమాణములో, శంకు ఆకారంలో ఉండే పీనియల్
ఇది ఆత్మకు పీఠమని, ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి కారణమని;
ఇంద్రియాలు, మనస్సును అదుపులో పెట్టేమార్గంలో
'విజ్ఞాన భైరవ తంత్ర' లో పరమశివుడు చెప్పిన 112 ధ్యాన విధానాలు ఉన్నాయి. అందులో ఒక ధ్యాన విధానం “ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ కనుబొమల మధ్య ఉన్న బిందువు పై దృష్టి కేంద్రీకరించండి. దివ్యమైన శక్తి ప్రజ్వలితమై మీ తల యొక్క అగ్ర భాగం వరకు వ్యాపిస్తుంది. తక్షణమే మిమ్మల్ని పరమానందంలో ముంచేస్తుంది” అని చెప్తుంది. మన
By Siva Prasadబఠానీ గింజ పరిమాణములో, శంకు ఆకారంలో ఉండే పీనియల్

917 Listeners