THE Audio BIBLE, THE DAILY BIBLE ( Divine Light In The Dark World )

108 ( 465 ) నా ప్రాణదాత యేసువా - నమస్కరింతును నీ ప్రేమ సౌఖ్య శాంతము - స్మరింతు నెప్పుడున్‌ నీ సర


Listen Later

నా ప్రాణదాత యేసువా - నమస్కరింతును
నీ ప్రేమ సౌఖ్య శాంతము - స్మరింతు నెప్పుడున్‌
నీ సర్వశక్తి సంపదల్‌ - చాటింతు నెల్లడన్‌ నమస్కరింతును
నమస్కరింతును - ఓ ప్రేమ సత్యరూపుడ - నమస్కరింతును
1)దేదీప్య మానరూపుడ - యీ దీన పాపికై
హీనుండవోలె హేళనొంది తరుమబడితివే
ఆ భారభరితమైన సిలువ - మోసియుంటివే || నమ ||
2)ఓ గొఱ్ఱెపిల్ల యేసువా - యీ ఘోరపాపికై
నీ రక్తమంత కార్చనై - వధింపబడితివే
నా ఘోరమరణమున్‌ - తప్పింప మరణమైతివే || నమ ||
3)ఓ మృత్యు విజయుడేసువా - మహోన్నతుండవే
నా నిత్యజీవమైన దేవ - మహిమరాజువే
ఓ నీతిన్యాయపాలకుండ - రాజులరాజా || నమ ||
4)సర్వాధికారివైన దేవ శాశ్వితుండవే
సంపూర్ణ శాంతి సౌఖ్యరాజ్య - పాలకుండవే
సంపూర్ణ హృదయమిచ్చి నీకు - సాగిలపడుదున్‌ || నమ ||
Source: క్రైస్తవ సునాద కీర్తనలు
https://play.google.com/store/apps/details?id=com.vincentbiblesearch.cskDIVINE LIGHT IN THE DARK WORLD ( Sajeeva vahini) - ZION CHRISTIAN ASSEMBLY - Telugu Audio BIBLE Messages. Voice By vinay kumar.bathala THE BIBLE STUDY Podcast,BIBLE READING, SONGS (DIVINE LIGHT IN THE DARK WORLD) The bible reading and bible messages Sajeeva vahini - Telugu Audio Bible Divine light in the dark world. Com Sajeeva Vahini Telugu Audio Bible Sajeeva vahini - Telugu Audio Bible Divine light in the dark world. Com [email protected]🅉🄸🄾🄽 🅒🅗🅡🅘🅢🅣🅘🅐🅝 🄰🅂🅂🄴🄼🄱🄻🅈, 𝖓𝖆𝖑𝖑𝖆𝖒𝖆𝖆𝖉𝖆-⑤①⑤⑤⓪①https://open.spotify.com/show/5nFbrANGDl36bm44mt3HW4?si=82lNgGz_SPOImQXk58VACQ&utm_source=copy-link
DIVINE LIGHT IN THE DARK WORLD ( Sajeeva vahini) - ZION CHRISTIAN ASSEMBLY - Telugu Audio BIBLE Messages. Voice By vinay kumar.bathala THE BIBLE STUDY Podcast,BIBLE READING, SONGS (DIVINE LIGHT IN THE DARK WORLD) The bible reading and bible messages Sajeeva vahini - Telugu Audio Bible Divine light in the dark world. Com Sajeeva Vahini Telugu Audio Bible Sajeeva vahini - Telugu Audio Bible Divine light in the dark world. Com [email protected]🅉🄸🄾🄽 🅒🅗🅡🅘🅢🅣🅘🅐🅝 🄰🅂🅂🄴🄼🄱🄻🅈, 𝖓𝖆𝖑𝖑𝖆𝖒𝖆𝖆𝖉𝖆-⑤①⑤⑤⓪①https://open.spotify.com/show/16wHLIGxp5z5oWIBCRroLT?si=ExBuCFGrSbmJRA19wof0CQ&utm_source=copy-link
...more
View all episodesView all episodes
Download on the App Store

THE Audio BIBLE, THE DAILY BIBLE ( Divine Light In The Dark World )By B. Vinay kumar