THE Audio BIBLE, THE DAILY BIBLE ( Divine Light In The Dark World )

3.రండి యుత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే


Listen Later

రండి యుత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే
1)రండి కృతాజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్‌ - సంతోషగానము చేయుదము || రం ||
2)మన ప్రభువే మహా దేవుండు - ఘనమహాత్యము గలరాజు
భూమ్యాగాధపు లోయలును - భూదర శిఖరము లాయనవే || రం ||
3)సముద్రము సృష్టించె నాయనయే - సత్యుని హస్తమే భువిజేసెన్‌
ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గొర్రెలము || రం ||
4)ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనిన - నయ్యవి మనకెంతో మేలగును || రం ||
5)తండ్రి కుమార శుద్ధాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని నిప్పుడు నెల్లపుడు నయినట్లు యుగముల నౌనామెన్‌ || రం ||
Source: క్రైస్తవ సునాద కీర్తనలు
DIVINE LIGHT IN THE DARK WORLD ( Sajeeva vahini) - ZION CHRISTIAN ASSEMBLY - Telugu Audio BIBLE Messages. Voice By vinay kumar.bathala THE BIBLE STUDY Podcast,BIBLE READING, SONGS (DIVINE LIGHT IN THE DARK WORLD) The bible reading and bible messages Sajeeva vahini - Telugu Audio Bible Divine light in the dark world. Com Sajeeva Vahini Telugu Audio Bible Sajeeva vahini - Telugu Audio Bible Divine light in the dark world. Com [email protected]🅉🄸🄾🄽 🅒🅗🅡🅘🅢🅣🅘🅐🅝 🄰🅂🅂🄴🄼🄱🄻🅈, 𝖓𝖆𝖑𝖑𝖆𝖒𝖆𝖆𝖉𝖆-⑤①⑤⑤⓪①https://open.spotify.com/show/5nFbrANGDl36bm44mt3HW4?si=82lNgGz_SPOImQXk58VACQ&utm_source=copy-linkDIVINE LIGHT IN THE DARK WORLD ( Sajeeva vahini) - ZION CHRISTIAN ASSEMBLY - Telugu Audio BIBLE Messages. Voice By vinay kumar.bathala THE BIBLE STUDY Podcast,BIBLE READING, SONGS (DIVINE LIGHT IN THE DARK WORLD) The bible reading and bible messages Sajeeva vahini - Telugu Audio Bible Divine light in the dark world. Com Sajeeva Vahini Telugu Audio Bible Sajeeva vahini - Telugu Audio Bible Divine light in the dark world. Com [email protected]🅉🄸🄾🄽 🅒🅗🅡🅘🅢🅣🅘🅐🅝 🄰🅂🅂🄴🄼🄱🄻🅈, 𝖓𝖆𝖑𝖑𝖆𝖒𝖆𝖆𝖉𝖆-⑤①⑤⑤⓪①https://open.spotify.com/show/16wHLIGxp5z5oWIBCRroLT?si=ExBuCFGrSbmJRA19wof0CQ&utm_source=copy-link
...more
View all episodesView all episodes
Download on the App Store

THE Audio BIBLE, THE DAILY BIBLE ( Divine Light In The Dark World )By B. Vinay kumar