Sign up to save your podcasts
Or

“అంతర్యామిని, పరమాత్మను ఐన నాయందే నీ చిత్తమును ఉంచి, కర్మలనన్నింటినీ నాకే అర్పించి, జ్వరం, ఆశా మమతా సంతాపములను వీడి యుద్ధము చేయుము” అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారు (3.30). ఈ శ్లోకం భగవద్గీత యొక్క సారాంశం; ఇది రోజువారీ జీవితంలో మన సందేహాలకు సమాధానం ఇస్తుంది.
మన మొదటి సందేహం 'ఏం చెయ్యాలి' అనేది. సామాన్యంగా మనం చేసే పనిలో మనకు సంతృప్తి లేకపోవటం వల్ల, ఇంకేదో పనిలో సుఖం ఉంటుందని మనకు అనిపిస్తుంది. కానీ ఈ శ్లోకం 'చేతిలో ఉన్న పనిని చేయమని' సలహా ఇస్తుంది. ఆ పని మనం
తదుపరి ప్రశ్న, 'చేతిలో ఉన్న పని ఎలా చేయాలి'. అహంకారాన్ని,
అహంకారం బలహీనతకు, భయానికి సంకేతం, దాని అస్తిత్వం
By Siva Prasad“అంతర్యామిని, పరమాత్మను ఐన నాయందే నీ చిత్తమును ఉంచి, కర్మలనన్నింటినీ నాకే అర్పించి, జ్వరం, ఆశా మమతా సంతాపములను వీడి యుద్ధము చేయుము” అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారు (3.30). ఈ శ్లోకం భగవద్గీత యొక్క సారాంశం; ఇది రోజువారీ జీవితంలో మన సందేహాలకు సమాధానం ఇస్తుంది.

925 Listeners