Sign up to save your podcasts
Or

#తిలక్‌కథలు
దేవరకొండ బాల గంగాధర తిలక్
భావ కవులలో అభ్యుదయకవీ, అభ్యుదయ కవుల్లో భావకవీ, అన్నీ వర్గాల కవులు "మావాడు" అనుకొన్న కవి తిలక్ కథకుడు, నాటక కర్త. ప్రతి నిత్యమూ మన కళ్ళముందే జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించటానికి ఆయన కవితలతో పాటు కథలను, నాటక ప్రక్రియలను కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. మనకు వీధుల్లో తారసిల్లే బిచ్చగాళ్ళు, ఆనాధలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్లు, పడుపుగత్తెలు చీకటిబజారు చక్రవర్తులు, ఇలా ఎందరెందరినో పాత్రలుగా మలచి నిజ రూపంలో మనముందు నిలబెడతారు. అందుకనే అన్నారు “ఆయన కథలు సమాజపు ఆనవాళ్లు” అని. ‘తిలక్ కథలు’ మూడు సంపుటాలలో మొదటి సంపుటాన్ని శ్రీ తులసీదాస్ గళంలో అందిస్తోంది దాసుభాషితం.
---
#తిలక్‌కథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-tilak-kathalu-1
–––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#తిలక్‌కథలు