Vagartha

Aditya Hrudayam Stotram with lyrics in telugu | ఆదిత్య హృదయం


Listen Later

Aditya Hrudayam Stotram Full with lyrics in Telugu

తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితం

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం (1)

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం

ఉపాగమ్యా బ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః (2)

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం

యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి (3)

ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం

జయావహం జపేన్నిత్యం అక్ష్యయం పరమం శివం (4)

సర్వ మంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం

చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం (5)

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం (6)

సర్వదేవాత్మకో హ్యేషః తేజేస్వి రశ్మిభావనః

ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః (7)

ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః (8)

పితరో వసవః సాధ్య హ్యశ్వినౌ మరుతో మనుః

వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః (9)

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః (10)

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్

తిమిరోన్మథనః శ౦భుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ (11)

హిరణ్యగర్భః శిశిర స్తపనో భాస్కరో రవిః

అగ్ని గర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః (12)

వ్యోమనాథస్తమోభెదీ ఋగ్యజుస్సామపారగః

ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీథీప్లవంగమః (13)

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః (14)

నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వభావనః

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే (15)

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః (16)

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః (17)

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మప్రభోధాయ మార్తాండాయ నమో నమః (18)

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః (19)

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః (20)

తప్తచామీకరభాయ వహ్నయే విశ్వకర్మణే

నమస్తమోఽభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే (21)

నాశయత్యేష వై భూతం తథైవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః (22)


ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః

ఏష ఏవాగ్ని హోత్రంచ ఫలం చైవాగ్ని హోత్రిణాం (23)

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః (24)

ఏనమాపత్సు కృచ్చ్రేషు కాంతారేషు భయేషుచ

కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవ (25)

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం

ఏతత్ త్రిగుణితమ్ జప్త్వా యుద్ధేషు విజయిష్యషి (26)

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఏవ ముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతం (27)

ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా

ధారయామాస సుప్రితో రాఘవః ప్రయతాత్మవాన్ (28)

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ (29)

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగామత్

సర్వయత్నేన మహాతా వధే తస్య ధృతోఽభవత్ (30)

అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహుష్యమాణః

నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్వరేతి (31)

aditya hrudayam,aditya hrudayam with lyrics,aditya hrudayam stotram,aditya hrudayam telugu,aditya hrudayam telugu lyrics,ఆదిత్య హృదయం,aditya hrudayam with telugu lyrics,aditya hrudayam with lyrics in telugu,aditya hrudayam with telugu lyrics by chaganti,aditya hrudayam telugu latest,aditya hrudayam lyrics,aditya hrudayam stotram in hindi,aditya hrudayam in telugu,aditya hridayam stotra,aditya hrudayam stotram in telugu,aditya hrudayam lyrics in telugu

...more
View all episodesView all episodes
Download on the App Store

VagarthaBy Vagartha