Lyrics By Harish Allarapu. Singer & Music Composed By Akshay అడుగు అడుగున...
బదులు తెలియని...
కలగ మిగిలిన నేనెవరో...
మలుపు మలుపున...
కదిలి నలిగిన...
అసలు ఎరుగని నేనెవరో...
ఒక్కటే కద జీవితం...
మరి ఎందుకో ఈ సంశయం...
ఏంటనీ మరి చూపదే ...
ఇది తెలియనీ పయనం...
అడుగు అడుగున...
బదులు తెలియని...
కలగ మిగిలిన నేనెవరో...
మలుపు మలుపున...
కదిలి నలిగిన...
అసలు ఎరుగని నేనెవరో...