Sign up to save your podcasts
Or

#అగ్రహారంకథలు
వేగం మనిషి మనుగడలో చేరి అలజడి కలుగజేస్తోంది. ప్రపంచం అభివృద్ధి చెందుతోంది కానీ మనిషి జీవితంలో మనశ్శాంతిని కోల్పోతున్నాడు. పట్టణాల్లోనే కాదు, పల్లెల్లోనూ, ఆప్యాయతలు, అనురాగాల్లో అనేక మార్పులు వచ్చాయి. రక్త సంబంధం లేకున్నా పక్కింటివారిని, ఎదురింటివారిని వరసలతో పిలిచి కలుపుకున్న బంధాలు, ఆబంధాలు తెచ్చిన బలం, ధైర్యం ఈనాడు లేవు. ఈ కథలలో ప్రతీ ఇంట ఉండవలసిన దుర్గమ్మలాంటి పెద్దవారు, భార్యాభర్తల ఆప్యాయతలు, బస్సు డ్రైవరే అయినా ఆ వూరిలో అతను సంపాదించిన ప్రేమ, ఆప్యాయతలను, పల్లెటూరిపిల్ల పట్నంలో ఇమడలేక పడే ఇబ్బంది గూర్చి ఇంకా ఇలా మరెన్నో మనచుట్టూ మనతో ఉన్న మనుషులగురించి సుభద్రగారు వివరించిన తీరు వినండి.
–
#అగ్రహారంకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-agrahaaram-kathalu
Listen to a part of Chapter 1 of #AgrahaaramKathalu. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#అగ్రహారంకథలు