Telugu Sahityam Teasers

Amrutam Kurisina Raathri – Chapter 1


Listen Later

#అమృతం‌కురిసిన‌రాత్రి

 

భావ కవులలో అభ్యుదయకవీ, అభ్యుదయ కవుల్లో భావకవీ, అన్నీ వర్గాల కవులు "మావాడు" అనుకొన్న కవి తిలక్ కథకుడు, నాటక కర్త కూడా. తన కవిత్వాన్ని సుతిమెత్తని వృత్త రీతిలో ప్రారంభించినా సమాజపు ఆధునిక పోకడలను అభివర్ణించడానికి ఆ పరిధి చాలదని గ్రహించి వచన గేయాన్ని అందుకున్నాడు. అది అతని చేతిలో అద్వితీయమైన అందాలను సంతరించుకుని అపురూప సౌందర్యంతో వెలుగొందింది. అదే ఆయనకు అఖండ కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన ‘అమృతం కురిసిన రాత్రి’. దాసుభాషితం యాప్ లో ఎక్కువగా వెతకబడిన శీర్షికలలో ఒకటైన ‘అమృతం కురిసిన రాత్రి’ పై డా.మృణాళిని గారి విశ్లేషణ ఇది.



#అమృతం‌కురిసిన‌రాత్రి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.


https://www.dasubhashitam.com/ab-title/pc-tilak-amrutam-kurisina-raathri


Listen to a part of Chapter 1 of #AmrutamKurisinaRaathri. Download the App via the link above to listen to the full title.


––


ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.  

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


–––


ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. 

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. 

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము. 

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam