
Sign up to save your podcasts
Or
అంధకార రాత్రిలో అంబరాన వెలసెను
ఆశ్చర్యకరుడు జననమాయెను
అనంతమంత కాంతి వెల్లివిరిసెను
1. భూజనాలి సంతసంబునొందగా
బూని నెరవేర్చే దైవ చిత్తమున్
పరమ పూజ్యుడా పరలోక రాజా
ప్రస్తుతింతుమో నీదు నామమున్ ||అంధకార||
2. రాత్రియందు మంద కాయుచుండగా
దూతదెలిపె శుభ వర్తమానము
ధన్యున్డు నేడు జన్మించాడు
భయపడకుడి అని పలికెను ||అంధకార||
3. కోరలేదు రాజ వైభవంబును
పరము విడచి చేరె పాసుల పాకలో
విరిగి నలిగిన హృదయంబునిచ్చి
అరయంగా ప్రభు కృపనంతను ||అంధకార||
Album: Avanilo Anandam
© Lyrics: Mrs. Jemima S. Paul garu
అంధకార రాత్రిలో అంబరాన వెలసెను
ఆశ్చర్యకరుడు జననమాయెను
అనంతమంత కాంతి వెల్లివిరిసెను
1. భూజనాలి సంతసంబునొందగా
బూని నెరవేర్చే దైవ చిత్తమున్
పరమ పూజ్యుడా పరలోక రాజా
ప్రస్తుతింతుమో నీదు నామమున్ ||అంధకార||
2. రాత్రియందు మంద కాయుచుండగా
దూతదెలిపె శుభ వర్తమానము
ధన్యున్డు నేడు జన్మించాడు
భయపడకుడి అని పలికెను ||అంధకార||
3. కోరలేదు రాజ వైభవంబును
పరము విడచి చేరె పాసుల పాకలో
విరిగి నలిగిన హృదయంబునిచ్చి
అరయంగా ప్రభు కృపనంతను ||అంధకార||
Album: Avanilo Anandam
© Lyrics: Mrs. Jemima S. Paul garu