Telugu Sahityam Teasers

Andhrula Sanghika Charitra – Chapter 1


Listen Later

#ఆంధ్రుల సాంఘిక చరిత్ర

మనలో కొంతమందికి మన పూర్వీకుల గురించి, వారి వంశం గురించి తెలీదు. పురాతనకాలంలో శైవ, విష్ణు మతాలు ఎలా ఉండేవి? మతం ఎలా ఆవిర్భవించింది? ఒక్కొక్క వర్ణం ఎలా వచ్చింది? వీటితో పాటూ కాకతీయుల, రెడ్డిరాజుల కాలంలో వారు వాడిన ఆయుధాల గూర్చి, కాకతీయుల కోట యొక్క వర్ణన, నాటి వ్యాపారాలు, కొలతలు, ఆటలు, స్త్రీల అలంకారాలు ఇలాంటి ఎన్నో విషయాలను మనకు వివరించారు ప్రతాపరెడ్డిగారు ఈ భాగంలో.

#ఆంధ్రుల సాంఘిక చరిత్ర శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-andhrula-sanghika-charitra-1


Listen to a part of Chapter 1 of #AndhrulaSanghikaCharitra. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam