Sign up to save your podcasts
Or

#అరుణాచలం పిలుపు
ఈ జగత్తు మొత్తం పంచభూతాలతో నిండి ఉంది. మరి మన శరీరం దేనితో చేయబడి ఉంది? మనలోని ప్రాణానికి ఆధారం ఏది? పునర్జన్మ, మరణం ఉన్నాయా? సత్, చిత్ ల వ్యత్యాసం ఏమిటి? నేను ఎవరు?ఆత్మ శోధన ఎలా? జీవం, పరమాత్మ ఇలాంటి వాటిని తెలుసుకోవాలంటే ఒక దారిని చూపే గురువు కావాలి. సామాన్య మానవునిలా మనలో ఒకరిగా తిరిగి తమను గురించి తాము తెలుసుకున్న యతులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరైన "రమణ మహర్షి" ఈ ప్రశ్నలకు, మన చింతనకు ఇచ్చిన సమాధానాలే వెంకటరమణ శర్మ గారిచే వివరించబడ్డ ఈ 'అరుణాచలం పిలుపు'.
–
#అరుణాచలం పిలుపు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-arunaachalam-pilupu
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#అరుణాచలం పిలుపు