Telugu Sahityam Teasers

Aswadhama - Dronudu


Listen Later

#పురాణయానం 

కోరా సౌజన్యంతో

వేదములు, ఇతిహాసాలు, పురాణాలతో, వాటిలోని ధర్మసూక్ష్మాలను అవలంబిస్తూ మన భారతదేశం నడుస్తోంది. వాటిలోని ధర్మాలపై అనేకానేక సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. మన పురాణాలలో ఎన్నో సందేహాలు. ఎన్ని కథలు మనకు సుపరిచితం అయినా, పిల్లలకు వాటిని కథలుగా చెప్పేటప్పుడో,ఎక్కడైనా ప్రవచనాలు వింటున్నప్పుడో, ఆ కథలను మళ్ళీ గుర్తుకు తెచ్చుకున్నప్పుడో అనేకానేక సందేహాలు వస్తూ ఉంటాయి. మనకు తట్టని,ఆలోచించని రీతిలో పిల్లల ఆలోచనావిధానం, తర్కం ఉంటాయి. మరి ఇలాంటి సందేహాలను ఇంట్లో జ్ఞానవృద్దులు ఉంటే తెలుసుకోవచ్చు. ఇలాంటి మనకు వచ్చే సందేహాల నివృత్తికి వేదికగా Quora ఉన్నది. దీని ద్వారా మన సందేహలు కొంతవరకు తెలుసుకుందాం.

---

#పురాణయానం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/pc-puraanayaanam

--- 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam