"యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాకమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాప పడి కీడుచేయక మానుదునని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని."