Neti Dasubhashitam

బాకీ సంతతి (Telugu)Baakee Santhati


Listen Later

తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందించాలనే నా చిరకాల ఆకాంక్ష అమరేశ్వరుని అనుగ్రహంతో ఇప్పుడు నెరవేరింది. వినండి రెండవ సంపుటి.
...more
View all episodesView all episodes
Download on the App Store

Neti DasubhashitamBy Cimarron Lifecare Services Pvt. Ltd