ChittiCast

బాల మురళీ కృష్ణుని బాసురిని శృతి చేసి..| వేణువు శబ్దంలో పరమాత్మ స్పర్శ | శ్రీ కృష్ణుని మురళీ కథ - ChittiCast


Listen Later

శబ్దం అనేది కేవలం వినిపించే ధ్వని కాదు…అది మన చిత్తాన్ని తాకే పరమ తత్త్వం.

బాల మురళి కృష్ణుని బాసురిని శృతి చేసి ఓడిగా ఉన్న ప్రకృతి అనాధానికి హాయీనొందెనాధా శృతి తనుల చెవి చేరగా.....తన్మయత్వము తో అన్ని విడిచి హరి ని చేరే గోపికలు... గోపకాంతలు ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ శ్రీ గురవే నమః

ఈ ఎపిసోడ్‌లో, శ్రీ కృష్ణ పరమాత్మ తన మురళీ స్వరంతో ప్రకృతిని ఎలా పరివర్తించాడో తెలుసుకుందాం.బాల మురళీ కృష్ణుని వేణువు ఒక శక్తిమంతమైన ఆధారంగా మారి, గోపికలను తన్మయత్వానికి తీసుకెళ్లింది.ఇది కేవలం పద్యం/కథ కాదు... ఇది గురుజీ teachingsలో ఉన్న ఆధ్యాత్మిక వేదన, పరవశత.ఈ పద్యం/కథ ను KrsnaGuruji (KrsnaKnows) గారికి శిష్యులుగా అంకితం చేస్తున్నాం.

ఈ కదలిక, ఈ శబ్దం... మీలోనూ మార్పును తీసుకురావాలి!🎧 వినండి, ధ్యానించండి, పంచుకోండి.


ఇవే కాకుండా… మైత్రి, ప్రేమ, జ్ఞానానికి అంకితమైన కథలు, భావాలు
ఈ “ChittiCast” లో మీ అందరితో పంచుకుంటూ ఉంటాను.
ఇలాంటి గాఢతతో నిండిన జ్ఞానశ్రావణం మీరు మిస్ అవ్వకండి.

🎙️ Subscribe చేయండి, Share చేయండి… మన కధలు మరెందరికైనా చేరేలా చేయండి.

గురు కృప: ⁠కృష్ణకనౌస్

YouTube: https://bit.ly/cc_Yt

Instagram: https://bit.ly/cc_Insta

What's App: https://bit.ly/cc_Wapp



#ChittiCast

#TeluguPodcast

#SpiritualPodcast

#KrishnaStories

#KrsnaGuruji

#KrsnaKnows

#SriKrishna

#MuraliNadam

#BhaktiPodcast

#DevotionalStories

#TeluguStorytelling

#KrishnaFlute

#GopikaBhakti

#VenuGaana

#BhagavatamStories

#SpiritualWisdom

#KrishnaPremam

#KrishnaConsciousness

#తెలుగుపోడ్కాస్ట్

#శ్రీకృష్ణునికథలు

#భక్తిగాధలు

#ఆధ్యాత్మికత

#గోపికలప్రేమ

#కృష్ణగురుజీ

#చిట్టి కాస్ట్



...more
View all episodesView all episodes
Download on the App Store

ChittiCastBy Chitti Rajesh Sadi