Sign up to save your podcasts
Or

#బాలమురళీకృష్ణ
సంగీతాన్ని మధించి, ఆ అమృతాన్ని మనకు అందించిన వారిలో ఒకరైన బాలమురళీకృష్ణ గారితో మృణాళిని గారి ముఖాముఖీ విందాం. 1940 లో మొదటిసారి రేడియోలో పాడి, ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుని దేశంలోనే కాక, ప్రపంచంలోని అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రంలోనే పుట్టి వారు మద్రాసు లో ఎందుకు స్థిరపడ్డారు? జుగల్బందీ వల్ల ప్రయోజనం ఏమిటి? కొత్త రాగాల్ని ఎందుకు కనిపెట్టారు? సంగీత, సాహిత్యానికి గల సంబంధం, అన్నమయ్య కృతుల విషయంలో వారు చేసిన సేవ వీటితో పాటు మరిన్ని విషయాలను వినండి.
–
#బాలమురళీకృష్ణ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-baalamurali
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#బాలమురళీకృష్ణ