Telugu Sahityam Teasers

Bhagavadgita Manakem Chebutondi – Chapter 1


Listen Later

#భగవద్గీత మనకేం చెబుతోంది

భారతదేశం పురాణ, ఇతిహాసాలకు ప్రసిద్ధి. ఈనాటికీ తల్లిదండ్రులు తమ ఈ భారతం, రామాయణాలను కథలుగా చెబుతుంటారు. ఈ కథలు పిల్లల్లో శాస్త్రీయదృక్పధాన్ని, నైతిక విలువలను, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. మహా భారతంలోని మహా సంగ్రామంలో అర్జునునికి, శ్రీ కృష్ణుడు చెప్పే ఈ భగవద్గీత గురించి ఎందరో ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు. ఈ సంగ్రామంలో అనేక వ్యక్తిత్వాలను చూడొచ్చు. మన పిల్లలకు చెప్పొచ్చు. కానీ అరవిందరావు గారు చెప్పిన ఈ "భగవద్గీత మనకేం చెబుతోంది" అనే పుస్తకంలో వీరు పిన్నలను, పెద్దలను ఆలోచింపచేసే విధంగా తర్క, తత్వశాస్త్రాలతో ప్రతీ శ్లోకాన్ని వివరించారు. మరి అరవిందరావు గారు రాసిన ఈ పుస్తకంలో ఏం చెబుతున్నారో వినండి మన దాసుభాషితం లో.

#భగవద్గీత మనకేం చెబుతోంది శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-bhagavadgita-manakem-chebutondi


Listen to a part of Chapter 1 of #BhagavadgitaManakemChebutondi. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam