పేరెంట్స్ తో ఒక్క చిన్న మాట

భగవద్గీత నుండి తల్లిదండ్రులకు 5 ముఖ్యమైన పాఠాలు


Listen Later

మీ పిల్లల పెంపకంలో ఆధ్యాత్మికత మరియు జ్ఞానాన్ని ఎలా సమపరచాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో, భగవద్గీతలోని "కర్మ యోగం" శ్లోకాల ఆధారంగా తల్లిదండ్రులకు అమూల్యమైన 5 ముఖ్యమైన పాఠాలను మీతో పంచుకుంటున్నాను.
ఈ పాఠాలు మీకు:
✔ పిల్లలపై ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి
✔ ప్రేమతో, ఆత్మవిశ్వాసంతో వారిని పెంచే మార్గం చూపిస్తాయి
✔ వారి ప్రత్యేకతను అంగీకరించడానికి స్పూర్తి ఇస్తాయి
You can subscribe to my blog for more such updates and join my WhatsApp community.
Blog: mommyshravmusings
WhatsApp community: Simplified Parenting with Suhasini

...more
View all episodesView all episodes
Download on the App Store

పేరెంట్స్ తో ఒక్క చిన్న మాటBy Suhasini from Mommyshravmusings