Sign up to save your podcasts
Or

ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఐదవ కథ.
ప్రాణాలకీ, ఊరిజనాల కోపానికీ కూడా తెగించి గుళ్ళో స్తంభాలకు పూసిన బంగారు పూత కాజేసినందుకు, ఆ దొంగకు దొరికింది అక్షరాలా ఐదు పదులు. అదే ఊరిపెద్ద భూషయ్యగారి భోషాణప్పెట్టెలోకి మెరుగు కాయితాలు; దొంగవాడు కాజేయబోయిన బంగారు పూత సహా.
దోపిడీలు అలవాటైన పుర ప్రముఖులు, దేశనాయకులకు, దొంగైనా, దైవమైనా సమానమే కదా!!
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
ధన్యవాదాలు,
కొండుభొట్ల. చంద్రశేఖర్
Twitter ID: @Chandu1302
By చంద్రశేఖర్ కొండుభొట్లఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఐదవ కథ.