Telugu Sahityam Teasers

Cinaare – Chapter 1


Listen Later

#సినారె

జులై 29న ఆ మహాకవి జన్మదినం. గతంలో ఆయన జన్మదిన సందర్భంగా ఆయన విద్యార్థిని డా. మృణాళిని చేసిన ముఖాముఖీని అందిస్తోంది దాసుభాషితం. నిడివి 20 నిమిషాలే అయినా, తను చిన్నతనంలోనే రాసిన గేయాలు, గేయ కావ్యాలు, గేయ నాటికల గురించి, తన సినీ ప్రస్థానం గురించి, తనలో ఉన్న ప్రతిభని వాడుకున్న ముగ్గురు సినీ దర్శకుల గురించి, తన సమకాలీన కవులైన శ్రీశ్రీ, వేటూరి, ఆత్రేయ, దాశరధి, కొసరాజుల గురించి, ప్రస్తుత కథానాయక, నాయకీలకు పాటలో ‘ప్రైవసీ’ లేకపోవడం గురించి ఇంకా చాలా విషయాలు ఆసక్తికరంగా చెప్పటం మీరు వింటే ఆనందిస్తారు.

#సినారె శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-cinaare-mukhamukhee

Listen to a part of Chapter 1 of #Cinaare. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.


–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Sahityam TeasersBy Dasubhashitam