చర్మం యవ్వనంగా కనిపించటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ఒక శీతాకాలం మాత్రమే కాకుండా ఎ కాలంలో అయినా మన చర్మ సంరక్షణ చూసుకోవాలి. శీతాకాలంలో ముఖానికి మాయిశ్చరైజర్ వాడాలి.. డ్రై స్కిన్ వారు చాలా జాగ్రత్తగా మెలగాలి. ఈ కాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. అందుకని చర్మం కూడా ఈ శీతాకాలంలో పొడిబారిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం ఉన్నవారు జాగ్రత్త తీసుకోవాలి.
కొన్ని చిట్కాలు పాటించడం వల్ల శీతాకాలంలో చర్మ సంరక్షణ ఎలా కాపాడుకోవాలో చూద్దాం. స్నానం చేయడం, రాత్రిపూట చలి నుంచి చర్మాన్ని ముఖ్యంగా పెదవులను, పాదాలను కాపాడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం చేయాలి. విటమిన్స్, మినరల్స్ ఉన్న ఆహారం తినాలి. వింటర్ స్కిన్ కేర్ లాంటివి వాడాలి.
కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ, లావెండర్ సుగంధ తైలాలను కలిపి మసాజ్ చేసినట్టయితే శరీరం నునుపుగా తయారవుతుంది. మసాజ్ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వాక్స్‌ను కరిగించి, అందులో కొద్దిగా ఆవాల నూనెను కలిపి పగుళ్లు ఉన్న చోట రాస్తే పాదాలు మృదువుగా అవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేకుంటే గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే నునుపుగా అవుతాయి.