Sign up to save your podcasts
Or

#బాదాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు అనగానే వెంటనే గురొచ్చేది ఆయన నిండైన విగ్రహం. మన ఊహకి ఇంకొంచెం అవకాశం ఇస్తే ఆయనకి మేకప్ వేసి _"సీతారావయ్యగారా!..."_ అనిపిస్తుంది. కష్టాల్లోంచి పాఠాలను నేర్చుకోవడం, అపారమైన ప్రతిభ, తీవ్రంగా శ్రమించే గుణం, శ్రీ దాసరి నారాయణ రావుకు భారత దేశంలో (ప్రపంచంలో?) అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనతను తెచ్చిపెడితే, గంభీరమైన ఆలోచనలు, సామాజిక స్పృహ, ఇతరుల కష్టాలను తీర్చాలన్న తపన ఆయనను ఒక పత్రికా సంపాదకుడిగా, శ్రామికల నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఎదిగేట్టు చేశాయి. 2008లో డా. మృణాళిని తో పాల్గొన్న ముఖాముఖీలో, ఆయన 'స్టార్' లపైన, తెలుగు సినిమా నాణ్యత పైన, పత్రికల పైన, సీక్వెల్స్ పైన, తన ఆలోచనలను నిర్మొహమాటంగా, సూటిగా, కుండబద్దలు కొట్టినట్టు పంచుకున్నారు. అవి విన్న తరువాత ఆయన 'బాహుబలి' చూడగలిగుంటే బావుండనిపిస్తుంది. ఓ దిగ్గజ మనిషి పోయిన తర్వాత సహజంగా ఆ రంగంలో ఆ మనిషి వదిలిన ప్రభావం గురించి చెప్పుకుంటాం. ఈ ముఖాముఖీ వింటే దాసరి ఇంకా చేయలేక పోయిన పనులు ఏమిటో ఆయన ద్వారానే మనకు తెలుస్తుంది. ఆ ముఖాముఖీని ఇపుడు దాసుభాషితం యాప్ లో వినండి.
–
#దాసరి నారాయణ రావు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-dasari-narayana-rao-mukhaamukhee
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#బాదాసరి నారాయణ రావు