Sign up to save your podcasts
Or

#దాసుతాతయ్యకథలు
అతను వచ్చి స్థిరంగా కళ్ళల్లోకి చూస్తూ సూటిగా చెప్పాడు - ''ఎస్. ఐ లవ్ యూ !''. నా కళ్ళు తిరుగుతున్నాయేమోననుకున్నాను. కంట్రోల్ చేసుకోవాలన్నట్లుగా గట్టిగా కళ్ళు మూసుకుని, ఆధారం కోసం నేను కూర్చున్న సోఫాని బలంగా పట్టుకున్నాను. అతను నా నడుము చుట్టూ చెయ్యేసి, ఎడమ చేత్తో నా తలని వంచి పట్టుకుని నా కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. నేను ఏదో స్వాప్నిక జగత్తులోకి జారిపోయినట్టు సుషుప్త్యావస్థలో ఉన్నాను. -- ఆమె పేరు అహల్య. భర్తతో పొరపొచ్చాలు తప్ప పెద్ద (?) కష్టాలేమీ లేవు. సానుభూతి కోసం బావగారితో స్నేహం చేసింది. ఫలితం ? ఆమె పేరు అచ్చమ్మ. వేసిన తప్పటడుగుని వివేకంతో సరిదిద్దుకుంది. తన ఇల్లు చీకటిగా ఉండటానికి కారణం తను దీపం వెలిగించకపోవటమేనని తెలుసుకుంది. ఆమె షామ్లా. స్త్రీవాదానికి ప్రతీక. స్త్రీ స్వేచ్ఛకి అసలు అర్ధం ఆమెకి తన జీవితం నేర్పింది ! గతం, వర్తమానం, భవిష్యత్తులకు ప్రతీకలైన ముగ్గురు యువతులు సామాజిక, నైతిక, మానసిక నిబద్ధతలను దాటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే కలిగే పరిణామాల చిత్రణ అనైతికం..! స్త్రీవాదాన్ని విమర్శనాత్మకంగా చర్చిస్తూ మాస్టర్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన విశ్లేషణాత్మక నవల అనైతికం. వినండి దాసుభాషితం యాప్ లో.
–
#దాసుతాతయ్యకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-dasu-tatayya-kathalu
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#దాసుతాతయ్యకథలు