Parakri Mantras

Devi Khadgamala stotram- Hrinkarasinagarbitanala


Listen Later

- దేవీ ఖడ్గమాలా స్తోత్రం

ప్రార్థన |

హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రిణేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||

అస్య శ్రీశుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య

ఋషిః, దైవీ గాయత్రీ ఛందః, సాత్త్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా
మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః సౌః కీలకం
మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః |
మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ ||

ధ్యానమ్ |

తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై |

అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ||

ఆరక్తాభాం త్రినేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యాం |

హస్తాంభోజైస్సపాశాంకుశమదన ధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ |
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం |
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ ||

లమిత్యాది పంచ పూజాం కుర్యాత్, యథాశక్తి మూలమంత్రం జపేత్ |

లం – పృథివీతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై గంధం పరికల్పయామి – నమః

హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై పుష్పం పరికల్పయామి – నమః
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై ధూపం పరికల్పయామి – నమః
రం – తేజస్తత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై దీపం పరికల్పయామి – నమః
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృతనైవేద్యం పరికల్పయామి – నమః
సం – సర్వతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి – నమః


See My 4 Blogs - P.V.Radhakrishna

cell:

+91 996 645 5872

:

Astrology Blog

శ్రీ మేధా దక్షిణమూర్తి జ్యోతిష నిలయం

Devotional Blog సాధన ఆరాధన

Telugu Literature Blog తెలుగు పండిత దర్శిని

My Writings - Blog

పరాక్రి పదనిసలు

contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు

Like FB page :

,

FB Profile :

Twitter Profile :

సంప్రదించుటకు :

...more
View all episodesView all episodes
Download on the App Store

Parakri MantrasBy Pantula Venkata RadhaKrishna