1తిమోతికి 1: 15
పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
1 Timothy 1: 15
This is a faithful saying, and worthy of all acceptation, that Christ Jesus came into the world to save sinners; of whom I am chief.
రోమీయులకు 5: 12
ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.( మూలభాషలో-అందరి ద్వారా వ్యాపించెను)
Romans 5: 12
Wherefore, as by one man sin entered into the world, and death by sin; and so death passed upon all men, for that all have sinned:
###########################For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/user/kingdomofgodgospel