C D Stephen Official

E20/TEH# ద్విమనస్కుడు అస్థిరుడు(Double minded man is Unstable)


Listen Later

యాకోబు 1: 7
అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు
James 1: 7
For let not that man think that he shall receive any thing of the Lord. యాకోబు 4: 4
వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
James 4: 4
Ye adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? whosoever therefore will be a friend of the world is the enemy of God.
...more
View all episodesView all episodes
Download on the App Store

C D Stephen OfficialBy C D Stephen Official