Telugu Christian Messages

Easter Sermon | Pastor Suresh garu | Glorious Ministries Ramagundam.


Listen Later

నా ప్రియ సోదరి సోదరులకు క్రీస్తు పేరిట వందనాలు! ఈ దైవ వాక్యాన్ని మీకు అందించుటకు దేవుని యందు మేమెంతో ఆనందించుచున్నాము. ఇవి మిమ్ములను ఆత్మీయంగా ఎంతగానో బలపరచాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాము. ఎందుకనగా... """{ ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. - కొలస్సీయులకు - 1 : 28. }"""" కావున ఈ వర్తమానాన్ని పూర్తిగా విని మీరు ఇతరులకు కూడా దీవెనకరముగా ఉండవలసిందిగా కోరుచున్నాము. 

సమస్త మహిమ,ఘనత మరియు ప్రభావములు దేవునికే కలుగును గాక! ఆమెన్.

ఈ వర్తమానం మీకందించువారు : అపోస్తలుడు పాస్టర్ సురేష్ అయ్యగారు, గ్లోరియస్ మినిస్ట్రీస్ చర్చి,  సియోన్ పురం కాలని,  గౌతమీ నగర్,  రామగుండము,  పెద్దపల్లి జిల్లా,  తెలంగాణ రాష్ట్రం - 505208.  

cell: 9502222111, 8008501777, 8374591774, 7702991188.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Christian MessagesBy Sister Vasantha

  • 5
  • 5
  • 5
  • 5
  • 5

5

2 ratings