
Sign up to save your podcasts
Or


సాక్ష్యాలు ఆధారాలను బట్టి మాత్రమే కోర్టులు తీర్పులు చెప్తాయి. దర్యాప్తు సంస్ధల్లి రాజకీయ అవసరాలకు చిలకపలుకుల లేదా పెంపుడు కుక్కల్లా వాడుకోవడంలో మోదీ,షా ల నేతృత్వంలో కేంద్రప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా బరితెదించేసిందని సామాన్యులకు కూడా అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మీద అక్రమ ఆస్తుల కేసు విచారణే ప్రారంభం కాకపోవడం, ఆశ్రిత పక్షపాతానికి ఒక తార్కాణం. “నిర్ధోషులు” కెజ్రీవాల్, సిసోడియాలను జైలుకి పంపడం రాజకీయ కక్ష సాధింపునకు సాక్ష్యం. ఇది ప్రజలు ఎప్పుడో మనసుల్లో చెప్పుకున్న తీర్పు. కెజ్రీవాల్ బృందం నిర్దోషులని ఇపుడు కోర్టు చెప్పిన తీర్పు అధికార దుర్వినియోగంపై పెద్ద చెంపదెబ్బలా దేశమంతా వినిపిస్తోంది
AI Disclaimer Voice and imagery in this production were generated with the assistance of AI tools. ఈ పాడ్ కాస్ట్ / గ్రాఫిక్ వీడియోలో మీరు విన్న గొంతు, చూసిన చిత్రాలు కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించినవి.
Political Vendetta
Central Agencies Misuse
Arvind Kejriwal Acquittal
Justice Prevails
ED CBI Bias
Democratic Values
Indian Judiciary
Political Analysis
Corruption Cases
Constitutional Rights
#Justice
#Kejriwal
#PoliticalVendetta
#Democracy
#IndianPolitics
#CBI
#ED
#LegalVictory
#Truth
#PodcastIndia
By Peddada Naveenసాక్ష్యాలు ఆధారాలను బట్టి మాత్రమే కోర్టులు తీర్పులు చెప్తాయి. దర్యాప్తు సంస్ధల్లి రాజకీయ అవసరాలకు చిలకపలుకుల లేదా పెంపుడు కుక్కల్లా వాడుకోవడంలో మోదీ,షా ల నేతృత్వంలో కేంద్రప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా బరితెదించేసిందని సామాన్యులకు కూడా అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మీద అక్రమ ఆస్తుల కేసు విచారణే ప్రారంభం కాకపోవడం, ఆశ్రిత పక్షపాతానికి ఒక తార్కాణం. “నిర్ధోషులు” కెజ్రీవాల్, సిసోడియాలను జైలుకి పంపడం రాజకీయ కక్ష సాధింపునకు సాక్ష్యం. ఇది ప్రజలు ఎప్పుడో మనసుల్లో చెప్పుకున్న తీర్పు. కెజ్రీవాల్ బృందం నిర్దోషులని ఇపుడు కోర్టు చెప్పిన తీర్పు అధికార దుర్వినియోగంపై పెద్ద చెంపదెబ్బలా దేశమంతా వినిపిస్తోంది
AI Disclaimer Voice and imagery in this production were generated with the assistance of AI tools. ఈ పాడ్ కాస్ట్ / గ్రాఫిక్ వీడియోలో మీరు విన్న గొంతు, చూసిన చిత్రాలు కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించినవి.
Political Vendetta
Central Agencies Misuse
Arvind Kejriwal Acquittal
Justice Prevails
ED CBI Bias
Democratic Values
Indian Judiciary
Political Analysis
Corruption Cases
Constitutional Rights
#Justice
#Kejriwal
#PoliticalVendetta
#Democracy
#IndianPolitics
#CBI
#ED
#LegalVictory
#Truth
#PodcastIndia