కొంతమంది మిత్రులం కరోనాతల్లి దయవల్ల వారాంతంలో ఆన్లైన్లో కలిసి ఉబుసుపోని కబుర్లూ వచ్చీరాని పాటలు పాడుకోటం మొదలెట్టాం. ఆ తర్వాత ఇంకొంతమంది మిత్రులుచేరారు ట్విట్టర్ నుంచీ. ఆపై దీన్ని రికార్డ్ చేయటంకూడా మొదలెట్టాం. ఆ కబుర్లలోంచి కొన్ని సంసారపక్షమైన సంభాషణలూ, ముఖ్యంగా మంచి తెలుగు హిందీ పాటలూ మీకోసం