బ్లాగర్ గా, తెలుగు అంతర్జాలంలో సైన్స్ ఫిక్షన్ కథారచయితగా ప్రాచుర్యంపొంది ఇటీవల రెండు ఆసక్తికరమైన లఘుచిత్రాలు తీసి మెప్పించిన అనిల్.ఎస్.రాయల్ తో సంభాషణ - జాన్రా ఫిక్షన్, బ్లాగ్స్, శూన్యవ్యయ లఘుచిత్రాలు, తెలుగులో శాస్త్ర/సాంకేతిక విషయాలపై రచనల గురించి.
https://anilroyal.wordpress.com
https://kathaalayam.com
https://youtube.com/channel/UCBoNnmlLDsot-j7WjO756rw/videos