హరివిల్లు

Ep#72: అనేక రంగాల్లో సాంకేతికత వెల్లివిరుస్తున్న ఈ రోజుల్లో మీ ఉద్యోగపర్వాన్ని ఎలా రచించుకుంటారు?


Listen Later

సాంకేతికరంగంలో ఉన్నా స్తబ్దత అనుభవిస్తున్నారా?
వయసుతో వృత్తితో సంబంధం లేకుండా సాంకేతిక విప్లవంలో పాలుపంచుకుంటారా సమిధలౌతారా?
కృతిమమేధని ఉపయోగించి మానవుడి ఆరోగ్యాన్ని కాపాడే/పెంచిపోషించే ఆవిష్కారాల రంగంలో కాలూనిన "అగణిత" అనే సంస్థ వ్యవస్థాపకుడు, నా మిత్రుడు ప్రసాద్ చోడవరపు (https://www.linkedin.com/in/chprasad/) తో సంభాషణ 
References:
1. Aganitha, Prasad’s current start-up: https://aganitha.ai
2. A comic about inter-connectedness of fields: https://xkcd.com/435/
3. MIT online courseware: https://ocw.mit.edu/index.htm
4. Research pre-print servers: https://arxiv.org, https://biorxiv.org, https://www.medrxiv.org 
5. Tools for tracking current research: https://pubmed.gov, https://scholar.google.com
6. Open challenges: https://www.kaggle.com, https://dreamchallenges.org
7. Work skills for the future: https://www.iftf.org/uploads/media/SR-1382A_UPRI_future_work_skills_sm.pdf
...more
View all episodesView all episodes
Download on the App Store

హరివిల్లుBy Nag Vasireddy

  • 4
  • 4
  • 4
  • 4
  • 4

4

4 ratings