Ramayanam For Children - Telugu (పిల్లల రామాయణం)

Episode - 74 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children


Listen Later

అరణ్యకాండము:రాముడు, లక్ష్మణుడు సీత కోసం అరణ్యంలో వెతుకుతూ ముందుకు సాగడం - తీవ్రంగా గాయపడి నేలపై ఉన్న జటాయువును కనుగొనడం - జటాయువు రాముని చూసి ఆనందపడడం - సీతను రావణుడు అపహరించాడని తెలియజేయడం - రావణుడిని అడ్డుకునే ప్రయత్నంలో తాను గాయపడిన విషయాన్ని చెప్పడం - రాముడు జటాయువుని పట్టుకుని దుఃఖించడం - జటాయువు రాముడి చేతిలో ప్రాణాలు విడిచిపెట్టడం - రాముడు భక్తితో జటాయువుని అంత్యక్రియలు చేయడం.Aranya Kandam:Rama and Lakshmana continue searching for Sita - Discover Jatayu lying injured on the ground - Jatayu rejoices upon seeing Rama - Informs him that Ravana abducted Sita - Reveals that he fought Ravana and was wounded - Rama, filled with sorrow, comforts Jatayu - Jatayu breathes his last in Rama’s arms - Rama performs Jatayu’s last rites with devotion.#aranyakandam #lordrama #jatayu #sita #ravana #ramayanalessons #sacrifice #ramayanamintelugu

...more
View all episodesView all episodes
Download on the App Store

Ramayanam For Children - Telugu (పిల్లల రామాయణం)By LakshmiSanjeevini

  • 5
  • 5
  • 5
  • 5
  • 5

5

2 ratings