Ramayanam For Children - Telugu (పిల్లల రామాయణం)

Episode - 76 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children


Listen Later

అరణ్యకాండము:రాముడు, లక్ష్మణుడు సీత కోసం అరణ్యంలో ముందుకు సాగడం - భయంకర రూపంలో ఉన్న కబంధుడిని కలవడం - అతను రామ, లక్ష్మణులను తన భుజాలతో పట్టుకోవడం - రాముడు, లక్ష్మణుడు కబంధుని చేతులను తెంపడం - తన గత జన్మ శాపాన్ని వివరించేందుకు కబంధుడు నిజస్వరూపంలోకి మారడం - రాముడిని సుగ్రీవుని దగ్గరకు వెళ్లాలని సూచించడం - రాముడు కబంధుని అంత్యక్రియలు చేయించడం - కబంధుడు స్వర్గానికి చేరడం.Aranya Kandam:Rama and Lakshmana continue searching for Sita - Encounter the fearsome demon Kabandha - Kabandha captures them with his long arms - Rama and Lakshmana sever his arms - Kabandha regains his true form and reveals his past curse - Advises Rama to seek Sugriva’s help - Rama performs Kabandha’s last rites - Kabandha attains liberation.#aranyakandam #lordrama #lakshmana #kabandha #sugriva #ramayanalessons #dharma #ramayanamintelugu

...more
View all episodesView all episodes
Download on the App Store

Ramayanam For Children - Telugu (పిల్లల రామాయణం)By LakshmiSanjeevini

  • 5
  • 5
  • 5
  • 5
  • 5

5

2 ratings