Sign up to save your podcasts
Or

అరణ్యకాండము:రాముడు, లక్ష్మణుడు సీత కోసం ప్రయాణిస్తూ శబరిని కలుసుకోవడం - శబరి భక్తితో రాముడిని ఆహ్వానించడం - తన జీవిత లక్ష్యం రాముని దర్శించడమేనని చెప్పడం - రాముడికి ఫలములను అందించడం - రాముడు ఆమె భక్తిని కొనియాడడం - శబరి రాముడిని మాతంగ మహర్షుల ఆశీర్వాదం గురించి తెలియజేయడం - రాముడు సుగ్రీవుని కలవాలని సూచించడం - శబరి రాముని పాదములకు నమస్కరించి పరమపదాన్ని చేరడం.Aranya Kandam:Rama and Lakshmana, continuing their journey, meet Shabari - Shabari welcomes Rama with deep devotion - Expresses that her life’s purpose is fulfilled by seeing him - Offers fruits to Rama - Rama appreciates her unwavering devotion - Shabari speaks about the blessings of Sage Matanga - Advises Rama to seek Sugriva’s help - She bows at Rama’s feet and attains liberation.#aranyakandam #lordrama #lakshmana #sabari #devotion #ramayanalessons #bhakti #ramayanamintelugu
By LakshmiSanjeevini5
22 ratings