ఈ ఎపిసోడ్ కొత్తగా సుషుమ్న క్రియా యోగ ధ్యానం ప్రారంభించిన వారిలో కలిగే సందేహాలకు సమాధానాలను తెలియజేయడం . ఉదాహరణకు :- బ్రహ్మ ముహూర్త సమయం లో ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం చేసేటప్పుడు ఆసనం ఎలా ఉండాలి? ధ్యానం పూర్తయే వరకు కళ్లు తెరవకూడదు, ముద్ర తీయకూడదు అంటారు ఎందుకని? 49 నిమిషాల ధ్యానం యొక్క విశిష్టత ఏమిటి వంటి విషయాలను చర్చిస్తుంది.