Sign up to save your podcasts
Or

ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పంతొమ్మిదవ కథ.
పెద్దొరగారూ, వారి పూర్వీకులూ కూడా దేవాలయంలో కార్యక్రమాలకి అవసరమౌతుందని, మేళగాళ్ళని ఆదరించి మడిమాన్యాలిచ్చి మరీ పోషించారు.
పరమేశూ పానకాలూ పండగ ఊరేగింపునాడు సన్నాయి మేళం వాయించమంటే, విద్యకి మారుగా బల ప్రదర్శన చేసారు. ఇక ఇలా కాదని, పెద్దొరగారు వీరాస్వామిని ఎంపిక చేసి తంజావూరు పంపించారు, సంగీతం నేర్చుకొరమ్మని. ఏడాత్తిరిగేక తిరిగొచ్చిన వీరస్వామిని శివరాత్రి నాడు కచ్చేరీ చెయ్యమంటే, పక్కనున్న జోడు వాద్యగాడు మూడొ కీర్తన అందుకున్నా, తను మాత్రం పీ, పీ.. అని సన్నాయిపీక సవరింపుల దగ్గరే ఉన్నాడు.
అవిద్యా పరులకి అక్షయ పాత్రలు దానాలు చేస్తే ఏం జరుగుతుందనేది, అక్షరమక్షరానికీ నవ్విస్తూ చెప్పారీ కథలో.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
ధన్యవాదాలు,
కొండుభొట్ల. చంద్రశేఖర్
Twitter ID: @Chandu1302
By చంద్రశేఖర్ కొండుభొట్లఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పంతొమ్మిదవ కథ.