Genesis Telugu Audio Bible

Genesis-Chapter 39


Listen Later

39వ అధ్యాయం:యోసేపు ఐగుప్తులో పొటిఫర్ ఇంట్లో విశ్వాసముతో ఉన్నత స్థానంలో ఉండటం. పొటిఫర్ భార్య యోసేపుపై చేసిన అపవాదం. యోసేపు జైలుకు పంపబడినప్పటికీ తన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడం. దేవుని ప్రణాళికలో ప్రతి కష్టానికి ఒక ప్రయోజనం. ధైర్యం మరియు నిజాయితీతో కూడిన జీవితం.

...more
View all episodesView all episodes
Download on the App Store

Genesis Telugu Audio BibleBy Rajasekhar Medara