Sign up to save your podcasts
Or

#గురజాడకథానికలు
కన్యాశుల్కం పేరుతో ఆనాటి ప్రజల జీవనవిధానాన్ని వివరిస్తూ, వారిలోని మూఢాచారాలను తూర్పారబెట్టారు గురజాడవారు. మనిషి ఆలోచనా విధానంలో రావలసిన మార్పును గురించి, ఆచారం పేరుతో జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. ఈ కథలలో ఒక ప్రొఫసర్ ఆనాడు మూఢాచారం పేరుతో బలవుతున్న దేవదాసి యొక్క జీవనవిధానం 'సంస్కర్త హృదయం' లో, భార్య చర్య వల్ల భర్తలో వచ్చిన మార్పును 'దిద్దుబాటు' లో, ఒక అందమైన అమ్మాయిని భార్యగా పొందిన భర్త యొక్క ప్రవర్తన 'మెటిల్డా'లో ఇంకా మరికొన్ని కథలని వినండి.
–
#గురజాడకథానికలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-gurajada-kathanikalu
Listen to a part of Chapter 1 of #GurajadaKathanikalu. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#గురజాడకథానికలు