
Sign up to save your podcasts
Or


తినగా తినగా వేపాకు తియ్యగుండు, పరిచయం అవ్వగా అవ్వగా senior సరదాగా నుండు...
అది వేపాకు తీపిగా రుచించిన వేళ!
మరచిపోలేని నాలుగేళ్ల జీవితంలోకి మొదటి ప్రయాణం.
ఎన్నెన్నో తొలి అనుభూతులు ఎన్నెన్నో ప్రశ్నలు
ఒకింత ఉత్సాహం మరోపక్క సందేహం, ఆ రెండిటి మధ్య ఉదయించే సూర్యుడి లా వెలుగు తీసుకువచ్చిన ఆ క్షణం
From the publisher's feed