The Holy Bible Telugu is a devotional podcast to hear the Bible in Telugu, where ever and who ever you are.... more
FAQs about Holy Bible Telugu:How many episodes does Holy Bible Telugu have?The podcast currently has 57 episodes available.
May 16, 2024ఎఫెసీయులకు 6ఎఫెసీయులకు 6:24 మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక....more5minPlay
May 13, 2024ఎఫెసీయులకు 5ఎఫెసీయులకు 5:20 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,...more6minPlay
May 13, 2024ఎఫెసీయులకు 4ఎఫెసీయులకు 4:24 నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను....more7minPlay
May 13, 2024ఎఫెసీయులకు 3ఎఫెసీయులకు 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను....more4minPlay
April 23, 2024ఎఫెసీయులకు 2ఎఫెసీయులకు 2:20 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు....more5minPlay
April 18, 2024ఎఫెసీయులకు 1 1:23 ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది....more6minPlay
April 05, 2024Matthew chapter 28మత్తయి 28:6-7 [6] ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి [7] త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను....more4minPlay
April 05, 2024Matthew chapter 27మత్తయి 27:59-60 [59] యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి [60] తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను....more14minPlay
February 22, 2024Matthew chapter 26మత్తయి 26:28ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము....more15minPlay
February 22, 2024Matthew chapter 25మత్తయి 25:46వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు....more8minPlay
FAQs about Holy Bible Telugu:How many episodes does Holy Bible Telugu have?The podcast currently has 57 episodes available.