Sign up to save your podcasts
Or

#హోమ్‌టుపోలాండ్
క్రిస్టినీ హాచ్‌కిస్
యుద్ధం - ఏంతో మంది పిల్లలని అనాధలని చేయటమే కాక, ఆస్తి నష్టం, జన నష్టంతో పాటూ ఆ ప్రాంతం రూపు రేఖలు లేకుండా చేస్తుంది. మన భారతదేశం లోనే దక్షిణ భాగంలో ఉన్న మనకి యుద్ధాలు, సరుకులు దొరకక పోవటం, రాత్రికి రాత్రి కర్ఫ్యూలు, రోజుల తరబడి బయటికి వెళ్లకుండా ఇంట్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవించటం లాంటివి లేవు. ఏడాదికి ఒక్కసారి దీపావళి రోజున పేలే బాంబులకే మనం చెవులు చిల్లులు పడుతున్నాయని, వాతావరణం పాడైందని అనుకుంటాం. కానీ కాశ్మీర్లో ప్రజలు, దేశ సరిహద్దుల్లో వారు నిత్యం ఇలాంటి వాతావరణాన్ని ఎదుర్కొంటారు. తమ ప్రాంతాన్ని, సాంప్రదాయాన్ని, ఆస్తుల్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లి ఏళ్ల తరబడి అక్కడే జీవిస్తూ ఎప్పటికైనా తమ ఊరులో తమ సొంత ప్రాంతాలలో జీవిస్తామని ఆశతో బతుకుతున్నారు చాలామంది. తమ దేశంలోనే వేరే ప్రాంతంలో ఉండలేని వారు, తమ దేశాన్ని వదిలి ఇంకో దేశంలో జీవించే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారు పడే మనోవేదనని ఈ నవలలో క్రిస్టినీ చాలా హృద్యంగా వివరించారు.
---
#హోమ్‌టుపోలాండ్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-home-to-poland
–––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#హోమ్‌టుపోలాండ్