మనకోసం మనం శ్రద్ధ తీసుకోవడం అంటే మనకోసం కొంత టైమ్ ని కేటాయించడమే కదా టైమ్ ని ఖర్చుపెట్టాలి అంటే దాచుకోవాలి. ప్రతీ రోజూ దాచుకోవాలి ప్రతీ రోజూ ఖర్చుపెట్టుకోవాలి మనకోసం మాత్రమే.