Sign up to save your podcasts
Or

ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదవ కథ.
అమరేశ్వరస్వామి దర్శనం చేసుకుని, హారతి ఇచ్చి తరించాలని వచ్చిన మోగులూరి ముసలమ్మ రథ చక్రాల కిందపడి, ఆయనతోటే తానూ, ఆయనలోనే తానూ అయి వెళ్ళిపోయింది. చూడాలని వచ్చిన తనని వెంటరమ్మన్నాడా అయ్యవారని నవ్విందా? సాటి మనిషి రథం చక్రాలకింద నలిగిపోయినా ఆగకుండా, శిలామూర్తిని ఊరేగించాలని హడావుడి పడే జనాలని చూసి ఏడ్చిందా!?
అన్నిటికీ సాక్షీభూతుడైన ఆ పరమేశ్వరుడు, మనలని తెలుసుకోమంటాడు కాని, తానై మనకు చెప్పడుగా!
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.
ధన్యవాదాలు,
కొండుభొట్ల. చంద్రశేఖర్
Twitter ID: @Chandu1302
By చంద్రశేఖర్ కొండుభొట్లఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదవ కథ.