ఏప్రిల్ 21 భారతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం . పౌరసేవల సార ధుల కు గౌరవ వందనాలు ! ఎస్.ఆర్.శంక రన్ , బి.డి.శర్మ ,వంటి గౌరవనీయ పౌర సేవల అధికారుల , సేవలను భారత పౌరులు ఆ జన్మాo తం ఋణపడి స్మరించుకు నే సందర్భం ఈ రోజు. అలాగే " నునుపెక్కిన కొండలు" అనే కవిత ద్వారా ప్రవాస భారతీయులు ఆత్మ రొదనను నల్లు రమేష్ , వ్రాసి రామోజీ ఫౌండేషన్ వారి ప్రధమ బహుమతిని పొందిన ఆ, కవితను జోడించి ,ఇండియన్ సివిల్ సర్వీసెస్ డే ,విశిష్ఠత ను తెలియచేస్తూ.......