Sign up to save your podcasts
Or

#ఇంటి పేరు ఇంద్రగంటి
పూర్వకాలం నాటి వర్ణ వ్యవస్థను, బ్రాహ్మణులు అందులోని శాఖలు, అవి ఏర్పడిన విధానం తెలుపుతూ తన ఆత్మకథను రాయడం ప్రారంభించారు శ్రీకాంత శర్మగారు. వారి పూర్వులలో ఒకరి నుంచి తెలుసుకున్న సమాచారం ప్రకారం అసలు ఈ ఇంద్రగంటి పేరు ఎలా వచ్చింది? వారు చాల ఉన్నా ఎవరికి వారు ఎందుకు విడిపోయారో చెప్పారు. తండ్రి ఒక వయసు వచ్చాక తమ పిల్లలకు మంచి స్నేహితుడిలా ఉండాలి అన్న మాటను తూచా తప్పకుండ శర్మ గారి నాన్నగారు హనుమఛ్ఛాస్త్రి గారు పాటించారు. తనకీ తన తండ్రికి జరిగిన ప్రతి చిన్న విషయాన్నీచెబుతూ, తన తండ్రి గారి బాల్యం, విద్యాభ్యాసం, వారు తెలుసుకున్నమరిన్ని విషయాలను ఈ భాగంలో వినండి.
–
#ఇంటి పేరు ఇంద్రగంటి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-inti-peru-indraganti-1
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#ఇంటి పేరు ఇంద్రగంటి