Telugu Christian Messages

ఇట్లుండగా ఏమందుము? | Wonderful sermon by Pastor Peter garu | Kakinada.


Listen Later

నా ప్రియ సోదరి సోదరులకు క్రీస్తు పేరిట వందనాలు! ఈ దైవ వాక్యాన్ని మీకు అందించుటకు దేవుని యందు మేమెంతో ఆనందించుచున్నాము. ఇవి మిమ్ములను ఆత్మీయంగా ఎంతగానో బలపరచాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాము. ఎందుకనగా... """{ ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. - కొలస్సీయులకు - 1 : 28. }"""" కావున ఈ వర్తమానాన్ని పూర్తిగా విని మీరు ఇతరులకు కూడా దీవెనకరముగా ఉండవలసిందిగా కోరుచున్నాము.

సమస్త మహిమ,ఘనత మరియు ప్రభావములు దేవునికే కలుగును గాక! ఆమెన్.

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu Christian MessagesBy Sister Vasantha

  • 5
  • 5
  • 5
  • 5
  • 5

5

2 ratings