Sign up to save your podcasts
Or

#జలంధరకథలు
మన బాధలకు కారణం ఎదుటువారిని చూపించకూడదు అని, మనం ఆలోచించే విధానంలో మార్పు ఉండాలి అని పున్నాగపూలులో తెలుసుకున్నాం. అలాగే జలంధరగారు రాసిన వారి కథలలో కూడా అత్యుత్తమ పాత్రలని సృష్టించారు. మౌనంగా ఆరాధిస్తూ జీవితంలో ఓడిపోయిన శారదకు సాయం చేసిన ఒక మూగ ప్రేమికుని కథ సాలభంజికలలోనూ, పేదరికంలో ఉన్న ఒక అనాధ తన అక్కకు ఆత్మశాంతి కలగడంకోసం పడే తపనకి ఒక పెద్దింటి ఆవిడ ఏం చేసిందో 'శ్రద్ధాంజలి' లో, కొన్ని కళల్లో నిష్ణాతులైన వారి జీవిత గాథలు ఎన్నో మలుపులతో, ఎంతో విచిత్రంగా ఉంటాయి. అలా ఒక గాయని యొక్క జీవితగాథని 'మహా గాయని' లోనూ ఇంకా మరికొన్ని కథలను వినండి.
–
#జలంధరకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-jalandhara-kathalu-1
Listen to a part of Chapter 1 of #JalandharaKathalu. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
By Dasubhashitam#జలంధరకథలు