ఒక సరికొత్త ఆలోచనతో ఈరోజు ఈ పిట్ట కథ ప్రచురిస్తున్నాము. ఈ సంపుటిని మేము పిల్లల ప్రపంచంగా పిలుస్తున్నాము. మీ పిల్లల గొంతు ప్రపంచానికి వినిపించాలనుకుంటే ఇదే మా పిలుపు.
ఇలా చెయ్యండి:
1. పిల్లలతో నిశ్శబ్ద ప్రదేశంలో మీ ఫోన్ లో చదివించండి లేదా పాడించండి
2. ఆ ఆడియో ని మాకు పంపించండి
3. ప్రపంచానికి మేము పరిచయం చేస్తాము!
Today, we are excited to bring a new program called "Kids world". This section is run by kids with their cute voices. This is the call for parents who want your kids voice to be heard by the world! Its so easy as 1,2 and 3!
1. Have your kid read a story or sing a song in a quite environment using any recording device
2. Send the audio file to us through our website
3. That's it, we publish the story!